కమల్ హాసన్, రజినీకాంత్ దాదాపుగా ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కమల్ హాసన్ ముందు హీరో అయ్యారు. రజినీకాంత్ విలన్ వేషాలు చేసి ఆ తర్వాత హీరో అయ్యారు. ఐతే, ఆ తర్వాత అనేక సినిమాల్లో కలిసి నటించారు. కానీ ఇద్దరూ పెద్ద స్టార్స్ అయ్యాక కలిసి సినిమాలు చేస్తే బిజినెస్ దెబ్బతింటుంది అని మల్టీస్టారర్ సినిమాలు చెయ్యలేదు.
మళ్ళీ నాలుగుదశాబ్దాలు తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారు. ఈ సీనియర్ హీరోలను ఒకే సినిమాలో డైరెక్ట్ చేయనున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.
తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న రజినీకాంత్ తమ మల్టీస్టారర్ మూవీ గురించి మాట్లాడారు.
ALSO READ: Aamir Khan and Lokesh Kanagaraj’s film shelved!
“ఇప్పుడు మేము కలిసి చేస్తున్నాం. ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా మా కాంబినేషన్ సర్ప్రైజ్ చేస్తుంది. అందులో డౌట్ లేదు. తమిళ సినిమా రంగంలో ఇది ఒక మైలురాయిగా మిగులుతుంది,” అని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు.
Actor Naga Chaitanya gave fans a glimpse into his married life by sharing a heartwarming…
Bollywood actress Nargis Fakhri makes her Telugu debut in a film titled “Nenu Ready.” The…
Actor Rohith Nara's upcoming psychological horror thriller has been officially titled "Kapaali." The film, directed…
Vijay Sethupathi has teamed up with director Mani Ratnam as the lead hero for the…
Jana Nayakudu (Jana Nayagan in Tamil) hit theatres yesterday to largely negative reviews. The film…
Christopher Nolan has done it again. His latest epic, "The Odyssey," has crossed the Rs…