కృతి శెట్టి హవా నడుస్తోంది ఇప్పుడు. ‘ఉప్పెన’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ త్వరలోనే మరో మూడు సినిమాలు ప్రకటిస్తుందట. ఆ సినిమాలేంటో ఆమె స్వయంగా ప్రకటిస్తుందని అంటున్నారు. కొత్తగా ఒప్పుకునే మూడు సినిమాల వివరాలు రానున్నాయి అన్నమాట.
కృతి శెట్టి ప్రస్తుతం నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం, అలాగే ‘ఉస్తాద్’ రామ్ తో మరో మూవీ చేస్తోంది. ఈ రెండు మిడిల్ రేంజు హీరోల సినిమాలే. అలాగే, మరో చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నటిస్తోంది. ఈ మూడు సెట్స్ పై ఉన్నాయి. ఇంకో మూడు కొత్తగా సైన్ చేస్తోందట. మరి అందులో ఏదైనా బడా హీరో చిత్రం ఉందా అనేది చూడాలి.
క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచింది కృతి. అందుకే హీరోలు ఈ అమ్మాయితో జత కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువ హీరోలకు మంచి జోడిగా మారడం గ్యారెంటీ.
Veteran actor Kamal Haasan on Wednesday announced “Dharman” as a producer, with Superstar Rajinikanth playing…
Looking for the latest Telugu movie release schedule for 2026? This page provides a regularly…
Nandamuri Balakrishna and director Koratala Siva have officially joined hands for the first time. Their…
Priyadarshi has commenced work on his new film as a lead actor. Titled “Idupu Kayitham,”…
Harsh Roshan’s upcoming film “Thella Kaagitham” has kickstarted its musical promotions with the release of…
Actress Samantha Ruth Prabhu has confirmed that she will be taking a break from films…