లక్ష్మీప్రసన్నలో మొదటిసారి లక్ష్మి!

మోహన్ బాబు తన కూతురు లక్ష్మీప్రసన్న పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ నిర్మించారు. ఆ తర్వాత నిర్మాణ సంస్థ బాధ్యతలను మంచు విష్ణు తీసుకున్నారు. ఈ సంస్థ విష్ణుతో, మోహన్ బాబుతో, మనోజ్ తో సినిమాలు తీసింది కానీ లక్ష్మి ప్రసన్నతో ఇప్పటివరకు నిర్మించలేదు.

మొదటిసారిగా ఆమె తన పేరుమీద పెట్టిన బ్యానర్లో నటిస్తోంది. ఆ చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 12) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది.

తండ్రి మోహన్ బాబుతో కలిసి నటించనుండడం కూడా ఇదే మొదటిసారి. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ళు ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించబోతున్నారు.

“వచ్చే నెల రె గ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం” అని చెప్పారు మేకర్స్.

TeluguCinema

TeluguCinema

  • Interviews

Bhagyashri Borse: Hyderabad feels like home, Lenin has changed my career

The success of “Lenin” has given Bhagyashri Borse more than just a box-office hit. It…

2 hours
  • News

Korean Kanakaraju Teaser: Varun Tej promises a wild horror-comedy ride

The much-awaited teaser of Varun Tej's "Korean Kanakaraju" was unveiled by Prabhas on Monday, offering…

2 hours
  • News

Don’t Trouble the Trouble Teaser: Karthikeya calls it an emotional drama

The teaser of "Don't Trouble the Trouble," starring Fahadh Faasil in the lead, was unveiled…

2 hours
  • News

Nag Ashwin says ‘I know what I’m doing’ amid Mahabharata debate and Kalki 2

Director Nag Ashwin has responded to criticism over the portrayal of Karna in "Kalki 2898…

9 hours
  • Box Office

Box Office: Lenin collects Rs 37 Cr worldwide in first weekend

Akhil Akkineni has finally scored the box office success he was waiting for. His seventh…

10 hours
  • News

Love, action drive ‘Srinivasa Mangapuram’ trailer

The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…

23 hours