నిశ్చితార్థం కాగానే షూటింగ్ తో బిజీ


లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నారు. ఈ నెల 9న వీరి నిశ్చితార్ధం జరిగింది. పెళ్ళికి ఇంకా ముహూర్తం కుదరలేదు. ఐతే పెళ్లి తర్వాత నటిస్తుందా లేదా అన్నది తెలియదు కానీ ఎంగేజ్ మెంట్ పూర్తి అయిన రెండు రోజులకే ఈ అమ్మడు షూటింగ్ లో పాల్గొనడం మొదలు పెట్టింది.

ప్రస్తుతం ఆమె రెండు వెబ్ సినిమాలతో బిజీగా ఉంది.

‘స్కై లాబ్’ తీసిన యువ దర్శకుడు విశ్వక్ ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాడు. అందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ తో బిజీగా ఉంది లావణ్య త్రిపాఠి. ఆమె చేతిలో ఇప్పుడు మూడు ప్రాజెక్ట్ లున్నాయి. రెండు వెబ్ డ్రామాస్, ఒకటి తమిళ మూవీ.

ఈ సినిమాలు చేస్తూనే పెళ్ళికి రెడీ అవుతుందట. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ మానేసే ఆలోచనలో లేదు లావణ్య. వరుణ్ తేజ్ కూడా తన ఆమె ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చు అని చెప్పాడట. వీరిది ఏడేళ్ల ప్రేమ మరి.

TeluguCinema

TeluguCinema

  • News

Tamil politician Seeman objects to Trivikram-NTR film on Lord Murugan

Director Trivikram Srinivas recently announced a mythological film with NTR, tentatively titled "God of War".…

2 hours
  • News

Naga Chaitanya: Actors would envy Satyadev’s role in Rao Bahadur

“Rao Bahadur", starring Satyadev and directed by Venkatesh Maha, continues to receive appreciation following its…

3 hours
  • News

Hanumat Sundarakanda to bring the epic to life with motion capture and VFX

"Hanumat Sundarakanda", presented by Aindri Creations, is being produced by Nischitha Sethu and Harinath Devara.…

3 hours
  • News

Aamir Khan and Gauri Spratt tie the knot at his Bandra residence

Aamir Khan and Gauri Spratt are now officially married. The couple tied the knot in…

5 hours
  • News

Narne Nithiin, Anikha Surendran and Megha Shetty pair up

After the success of "Mad" and "Aye", Narne Nithiin is set to begin work on…

5 hours
  • Box Office

Maa Inti Bangaaram enters the $2 million club in North America

Samantha's comeback film, "Maa Inti Bangaaram", has achieved a major milestone by crossing the coveted…

9 hours