హాట్ స్టార్లో రానున్న ‘లోక’

ఇటీవల థియేటర్లో విడుదలైన మలయాళ చిత్రం “లోక చాప్టర్ 1” సంచలనం సృష్టించింది. తెలుగులో ఫర్వాలేదు అన్నట్లుగా ఆడింది. కానీ మలయాళంలో మాత్రం అన్ని రికార్డులను తుడిచిపెట్టింది. మలయాళ సినిమా రంగానికి బాహుబలిలా మారింది ఈ సినిమా.

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల వసూళ్లు అందుకున్న మొట్టమొదటి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది లోక. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రంలో చంద్ర అనే మెయిన్ పాత్రని కళ్యాణి ప్రియదర్శన్ పోషించింది.ఈ సినిమా ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. కానీ తాజాగా జియో హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ కి రెడీ అని ప్రకటించింది. త్వరలోనే డేట్ ప్రకటిస్తారు.

ఈ సినిమా హక్కులను జియో హాట్ స్టార్ భారీ మొత్తానికి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏ మలయాళ సినిమాకి ఇవ్వనంత భారీ మొత్తం ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదిరిందట.

“లోక చాప్టర్ 2” కూడా భారీగా నిర్మించేందుకు ఇప్పుడు ప్లాన్స్ రెడీ చేస్తున్నారు నిర్మాత దుల్కర్. ఈ సినిమాతో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కి క్రేజ్ పెరిగింది.

TeluguCinema

TeluguCinema

  • News

‘Chennai Love Story’ receives UA certificate, buzz is impressive

Kiran Abbavaram's upcoming romantic drama “Chennai Love Story” has completed its censor formalities, with the…

3 hours
  • News

Ravi Teja begins dubbing for Shiva Nirvana’s Irumudi

Ravi Teja has started dubbing for his upcoming emotional family drama “Irumudi,” directed by Shiva…

3 hours
  • News

‘Raave Cheliya’ from Srinivasa Mangapuram released

The makers of “Srinivasa Mangapuram” have unveiled "Raave Cheliya” song from the film ahead of…

3 hours
  • News

Prabhas and Yash set a new release trend among top South stars

Prabhas and Yash have emerged as the only leading South Indian stars to release two…

4 hours
  • News

‘Raasa Gummadi’ from Korean Kanakaraju: The song is filled with folk beats

Varun Tej's upcoming horror-comedy “Korean Kanakaraju” is gearing up for its theatrical release on August…

4 hours
  • News

ZEE5 officially confirms NBK111 and Vrushakarma acquisitions

ZEE5 has officially announced the acquisition of the digital streaming rights for Nandamuri Balakrishna's upcoming…

4 hours