మలైకా రెండో డోసు పూర్తి

బాలీవుడ్ భామ మలైక అరోరా కంప్లీట్ గా రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసింది. ఆమెకి 47 ఏళ్ళు. దాంతో చాలా రోజుల క్రితమే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకొంది.

ఈ రోజు ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ నిర్వహిస్తోన్న ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్లి రెండో డోస్ తీసుకొంది. హీరో, హీరోయిన్లందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ లు తీసుకొని ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. కానీ మలైక మాత్రం గవర్నమెంట్ క్లినిక్ లోనే వ్యాక్సిన్ తీసుకొంది.

మలైక ప్రస్తుతం తనకన్నా 11 ఏళ్ళు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. వీరి పెళ్లి గురించి ఆ మధ్య చాలా వార్తలు వచ్చాయి. ఐతే, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తడం లేదు.

పెళ్లి లేకుండా సహజీవనం కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆమెకి మొదటి భర్తతో ఇద్దరు పిల్లలున్నారు.

TeluguCinema

TeluguCinema

  • News

Lenin: No 5 AM or Night premieres despite earlier announcement

Despite earlier announcements, Akhil Akkineni's “Lenin” will not have premiere shows in the Telugu states.…

30 minutes
  • News

Payal Rajput: ‘Subscribe for the real me, not hot pictures’

Payal Rajput is the latest Telugu actress to introduce a paid subscription option for her…

1 hour
  • News

Alpha flop: Alia Bhatt’s solo box office stardom faces questions

There was a time when Alia Bhatt was regarded as the biggest female star in…

3 hours
  • News

Priyamani to play the antagonist in Bollywood biggie

Priyamani has built a reputation as one of the most versatile actresses in Indian cinema.…

14 hours
  • News

Colors Swathi announces marriage to director Srikanth Nagothi

Actress Swathi Reddy aka Colors Swathi has married director Srikanth Nagothi. She shared the happy…

18 hours
  • News

Did Preity Mukundhan turn down Allu Arjun’s ‘Raaka’?

Actress Preity Mukundhan is enjoying a surge in popularity following the success of the Tamil…

20 hours