మంచి రోజులొచ్చాయి వర్కౌట్ అయింది!


మారుతి తీసిన ‘మంచి రోజులొచ్చాయి’ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో తీశారు మారుతి, ఎస్ కె ఎన్. కేవలం 30 రోజుల్లో పూర్తి అయింది. గోపీచంద్ హీరోగా తాను తీస్తున్న ‘పక్కా కమర్షియల్’ అనే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ చిన్న సినిమా తీశారు మారుతి.

చిన్న చిత్రాలకు అందుబాటులో ఉన్న హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ తో టకాటకా ముగించేశారు. లో బడ్జెట్, గుడ్ ప్రాఫిట్స్ అన్నట్లుగా నిలిచింది ఈ ప్రాజెక్ట్.

రిలీజ్ కి ముందే ఓటిటి హక్కులను ఆహా తీసుకొంది. శాటిలైట్ హక్కులు స్టార్ మా కొనుగోలు చేసింది. ఈ రెండింటితో లాభాలు చూశారు నిర్మాతలు. థియేటర్ నుంచి ఎంత వచ్చినా మరింత లాభమే అన్నట్లుగా విడుదల చేశారు. ప్రీమియర్ షోలు వేసి మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు థియేటర్ నుంచి వస్తున్న మొత్తం అంతా అదనపు ఆదాయమే.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా సందడి చేయలేదు కానీ ఈ సినిమా మాత్రం తీసినవారికి వర్కౌట్ అయింది. పైగా, ఈ సినిమాతో విడుదలైన ‘పెద్దన్న’, ‘ఎనిమి’ చిత్రాలతో పోల్చితే ఇది బెటరే అన్న టాక్ కూడా తెచ్చుకొంది.

TeluguCinema

TeluguCinema

  • News

Christopher Nolan’s The Odyssey opens to massive 20 Crore in India

Christopher Nolan's The Odyssey has opened to an impressive response at the Indian box office,…

6 hours
  • News

Ram Charan and Sukumar’s RC17 to begin in November?

The much-awaited reunion of Ram Charan and director Sukumar is finally moving forward. After the…

6 hours
  • News

Mandakini from Varanasi: Priyanka Chopra unveils a stylish avatar

Director SS Rajamouli is banking on the global appeal of Priyanka Chopra for his ambitious…

6 hours
  • News

Mythri acquires Nizam rights of Nani’s ‘The Paradise’ for record amount

The business of Nani's “The Paradise” has begun on a strong note. The film's Nizam…

22 hours
  • News

Pregnant Deepika Padukone pulls off action stunts for Allu Arjun’s Raaka

Deepika Padukone is expecting her second child, but that has not slowed her down professionally.…

1 day
  • Video

Meenakshi Chaudhary enthralls fans with dance performance at showroom event

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Meenakshi Chaudhary delighted…

1 day