పనోరమాకు ఎంపికైన ‘నాట్యం’

కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటించిన చిత్రం… నాట్యం. రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ పేరుకు తగ్గట్లే నాట్యం చుట్టూ తిరిగే కథ. గత నెలలో థియేటర్లలో విడుదల అయింది. తాజాగా ఈ సినిమాకి ఒక గౌరవం దక్కింది. ఈ నెల 20 న గోవాలో ప్రారంభం కానున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి)లో  ప్ర‌ద‌ర్శ‌న‌కు ఈ చిత్రం ఎంపికైంది. 

ఈ సారి ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితం కానున్న ఒకే ఒక్క తెలుగు సినిమాగా నాట్యం నిలవడం గర్వంగా  ఉంది అన్నారు దర్శకుడు రేవంత్ కోరుకొండ.

కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను  వదిలిపెట్టి సినిమాలు చెయ్యడం అవసరమా అన్నారు. ఇఫికి ఈ సినిమా  ఎంపికకావడమే వారికి సమాధానంగా భావిస్తున్నా. తెలుగు నాట్యకళలకు మరింతగా ఈ సినిమా గుర్తింపును  తీసుకొస్తుందని నమ్ముతున్నా  అని చెప్పారు హీరోయిన్ సంధ్యారాజ్.

TeluguCinema

TeluguCinema

  • News

‘He is my Dosthi’ song from Vishwaksen’s Cult celebrates friendship

Vishwaksen has unveiled the first single from his upcoming film “Cult”. The song is “He…

46 minutes
  • News

Spirit shoot update: 40% completed, reveals Sandeep Reddy Vanga

Director Sandeep Reddy Vanga has shared a major update on the progress of “Spirit,” his…

55 minutes
  • News

Rajinikanth’s Jailer 2 Telugu rights deal stuck over asking price?

Superstar Rajinikanth's “Jailer 2,” directed by Nelson Dilipkumar, is nearing the final stages of production.…

4 hours
  • News

Aishwarya Lekshmi: I won’t return to social media even for Rs 100 Crore

Aishwarya Lekshmi quit Instagram last year and has stayed away from social media ever since.…

6 hours
  • News

An english title is under consideration for Balakrishna – Koratala Siva’s film?

Nandamuri Balakrishna is currently working on director Gopichand Malineni’s film. The untitled film, NBK111, is…

6 hours
  • News

Vijay won’t attend ‘Jana Nayagan’ promotional event ahead of release

Vijay has never been known for aggressive film promotions. Throughout his career, he largely avoided…

11 hours