‘మా’ సర్కస్ లో రింగ్ మాస్టర్!

‘మా’ ఎన్నికల ప్రహసనం ఇంకా ఆగడం లేదు. ప్రకాష్ రాజ్ వర్గం, మంచు విష్ణు వర్గం మధ్య గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. గెలిచిన అధ్యక్షుడు మంచు విష్ణు…. నేను పవన్ కళ్యాణ్ తో మాట్లాడానోచ్ అని వీడియోలు పెట్టుకొని మురిసిపోతున్నారు. ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ‘సీసీ టీవీ’ ఫుటేజ్ అంటూ హడావిడి చేసున్నారు. అందుకే, మా సభ్యులు అందరూ జోకర్లు అని కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

“సిని’మా’ ఒక సర్కస్. అందులో అంతా జోకర్లే…” అని వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ కి మంచు మనోజ్‌ కామెంట్ పెట్టారు. ఆ సర్కస్ కి మీరు రింగ్ మాస్టర్ సర్ అంటూ ట్వీట్ చేశాడు మనోజ్.

కానీ వర్మ ‘మా’ సభ్యుడు కాదు. ఆయన నటుడూ కాదు. ఆ సర్కస్ లో వర్మ ఎలా రింగ్ మాస్టర్ అవుతారు? మంచు మనోజ్ తాను పంచ్ వేశానని మురుస్తున్నా వర్మ మాత్రం అతని కామెంట్ కి స్పందించలేదు.

TeluguCinema

TeluguCinema

  • News

Peddi’s Hindi version fails to fire despite strong Telugu run

While Ram Charan's "Peddi" grossed nearly Rs 225 crore worldwide during its extended opening weekend,…

15 minutes
  • News

Peddi first weekend report: Rs 225 crore worldwide gross

Ram Charan starrer "Peddi", directed by Buchi Babu, premiered globally on June 3 with paid…

34 minutes
  • News

Ram Charan watches Peddi with fans at Prasads Multiplex

Delighted with the strong performance of "Peddi" at the box office, Ram Charan made a…

12 hours
  • News

Raghava Lawrence hints at political announcement

Actor and filmmaker Raghava Lawrence has sparked fresh speculation about his future plans after announcing…

18 hours
  • News

Kamal Haasan jokes he’d have assisted Singeetam on Sing Geetham

Veteran filmmaker Singeetam Srinivasa Rao has directed “Sing Geetham” at the age of 94, and…

20 hours
  • News

Nani’s ‘The Paradise’ misses August date, new release plan awaited

With the announcement of the release date for Ravi Teja’s “Irumudi,” one thing has become…

21 hours