ఇక రితిక కెరీర్ కి ఊపు వచ్చినట్లే

రితిక నాయక్ తెలుగుసినిమా రంగంలోకి అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. ఆమె నటించిన మొదటి చిత్రం.. అశోక వనంలో అర్జున కళ్యాణం. ఆ తర్వాత నాని నటించిన “హాయ్ నాన్న”లో చిన్న పాత్రలో మెరిసింది. కానీ ఎక్కువ ఆఫర్లు రాలేదు. ఆ సమయంలో ఆమె ఒప్పుకున్న చిత్రం… “మిరాయి.” దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఇదే సినిమాపై ఫోకస్ పెట్టింది.

ఆమె కష్టం ఫలించింది. “మిరాయి” మంచి విజయం సాధించడమే కాదు ఈ పిల్లకు కూడా పేరొచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన నాయకుడు రఘురామరాజు అన్నట్లు “ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో చేసిన బొమ్మ”లా ఉందని కుర్రాళ్లు అంటున్నారు. అలా ఈ భామకి ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది.

ప్రస్తుతం ఈ భామ వరుణ్ తేజ్ సరసన “కొరియన్ కనకరాజు” అనే సినిమాలో నటిస్తోంది.

ఐతే, “మిరాయి” విజయంతో ఆమెకి ఇక వరుసగా అవకాశాలు క్యూ కట్టొచ్చు. “మిరాయి 2″లో కూడా ఉండబోతుంది. ఢిల్లీకి చెందిన ఈ భామ అందాల పోటీలో కూడా గెలిచింది.

TeluguCinema

TeluguCinema

  • News

Romanchakam unveils Sumanth Prabhas’s birthday poster

Romanchakam, presented by top director Sandeep Reddy Vanga, is all set for a worldwide theatrical…

2 hours
  • News

Crowded Friday: Can ‘Oh Sukumari’ stand out among 8 releases?

A total of eight Telugu films are set to release in theaters on July 17,…

2 hours
  • News

Kriti Sanon chooses quality over quantity in her career now

Kriti Sanon's acting journey began in Telugu cinema with “1: Nenokkadine,” starring Mahesh Babu and…

8 hours
  • News

NTR’s office clarifies: No association with ‘RAW NTR’ organization

Telugu cinema’s leading star NTR's office has issued an official statement distancing the actor from…

9 hours
  • News

Kajal Aggarwal opens up about avoiding bikini appearances

Kajal Aggarwal has played several glamorous roles during the peak of her career. She also…

9 hours
  • News

Preity Mukhundhan reveals the quality she seeks in a boy friend

Actress Preity Mukhundhan has opened up about the one quality she values the most in…

9 hours