అనుకున్నది సాధించిన పాయల్

మొత్తానికి పాయల్ ఘోష్ తను అనుకున్నది సాధించింది. ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ప్రభావం చూపించాయి. దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు ముంబయి పోలీసులు సమన్లు  జారీ చేశారు. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు ముంబయిలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందిగా నోటీసులిచ్చారు.

2013లో అనురాగ్ తనను రేప్ చేయడానికి ట్రై చేశాడంటూ పాయల్ ఆరోపించింది. ఈ మేరకు ఆమె వరుసగా అనురాగ్ పై ట్వీట్స్ చేయడంతో పాటు.. పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అనురాగ్ ఇంట్లో వీడియో లైబ్రరీ ఉందని, ఆ గదిలో సోఫాపై తనను పడుకోబెట్టి, ప్యాంట్ జిప్ విప్పాడని ఆమె ఆరోపించింది.

దీనిపై అప్పట్లోనే సీరియస్ గా స్పందించిన కశ్యప్.. పాయల్ ఆరోపణల్ని ఖండించాడు. లీగల్ గా ఈ కేసును ఎదుర్కోడానికి తను సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపాడు. ఈ మేరకు అనురాగ్ కశ్యప్  తరఫు లాయర్ ప్రియాంక స్టేట్ మెంట్ ఇచ్చారు. పాయల్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, నిరాధారమైనవని కొట్టిపారేస్తున్నారు.

మరోవైపు పాయల్ మాత్రం తగ్గడం లేదు. ఈ ఇష్యూను ఆమె రాజకీయం చేయడానికే ఫిక్స్ అయింది. ఈ మేరకు ఆమె ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ ను కలిసింది. రాజ్యసభ ఎంపీ రామ్ దాస్స అథ్వాలేను కూడా కలిసింది. ముంబయి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ను కూడా కలిసింది. ఈ నేపథ్యంలో అనురాగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 376, 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

TeluguCinema

TeluguCinema

  • News

Priyamani to play the antagonist in Bollywood biggie

Priyamani has built a reputation as one of the most versatile actresses in Indian cinema.…

25 minutes
  • News

Colors Swathi announces marriage to director Srikanth Nagothi

Actress Swathi Reddy aka Colors Swathi has married director Srikanth Nagothi. She shared the happy…

4 hours
  • News

Did Preity Mukundhan turn down Allu Arjun’s ‘Raaka’?

Actress Preity Mukundhan is enjoying a surge in popularity following the success of the Tamil…

6 hours
  • OTT

OTT watch: Singeetham Srinivasa Rao’s ‘Sing Geetham’ debuts on Netflix

Director Singeetham Srinivasa Rao's experimental Telugu film "Sing Geetham" has made its OTT debut. The…

6 hours
  • News

Anjali says she is still single, refuses to respond to rumors

Actress Anjali has spent over two decades in the film industry, delivering successful films such…

7 hours
  • Video

Bhagyashri Borse’s ethnic look wins hearts at ‘Lenin’ press meet

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Bhagyashri Borse attended the…

8 hours