రామ్ కి తల్లిగా నదియా


గ్లామరస్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పేరొందిన నదియా టాలీవుడ్ లో మళ్లీ బిజీగా మారారు. ఆమె ఇప్పుడు ఇప్పుడు ‘గని’, ‘వరుడు కావలెను’, ‘దృశ్యం 2’ సినిమాల్లో నటిసున్నారు. లేటెస్ట్ గా రామ్ పోతినేని కొత్త చిత్రం కూడా ఆమె ఖాతాలో చేరింది. ఈ సినిమాలో ఆమెది తల్లి పాత్ర.

రామ్ – లింగుస్వామి డైరెక్షన్లో ఈ సినిమా షూటింగ్ ఈ సోమవారం మొదలైంది. నదియా తాజాగా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. రామ్ – లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

నదియాకిప్పుడు 54 ఏళ్ళు. ఆమె ముంబైలో ఉంటారు. ఆమె కూతురు ఇటీవలే యూనివర్సిటీలో చేరింది. దాంతో, ఆమెకి ఇంటి బాధ్యతలు తగ్గాయి. అందుకే మళ్ళీ సినిమాలు వరుసగా సైన్ చేస్తున్నట్లు టాక్.

నదియా త్వరలో కమల్ హాసన్ సరసన కూడా నటించే అవకాశం ఉంది. తమిళ ‘దృశ్యం 2’ సినిమాలో ఆమెని కమల్ నటించమని అడుగుతున్నారట.

TeluguCinema

TeluguCinema

  • Video

Nagabandham promotions: Nabha Natesh dazzles in saree look

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Nabha Natesh leaves no…

13 minutes
  • News

ENE Repeat locks November 19 release: Date announced

"ENE Repeat," the much-awaited sequel of "Ee Nagaraniki Emaindi,” is gearing up for release. The…

2 hours
  • News

Suriya sings peppy dance number for ‘Vishwanath And Sons’

Suriya has kick-started promotions for his upcoming bilingual film "Vishwanath And Sons", which is gearing…

2 hours
  • News

RAPO23: Ram Pothineni’s directorial debut begins shooting

Ram Pothineni has officially launched his most ambitious project yet, #RAPO23, marking a major milestone…

3 hours
  • News

Irumudi Kattu: A soulful devotional song with a family bond

The makers of Ravi Teja’s much-awaited emotional family drama "Irumudi" have unveiled the film’s first…

4 hours
  • News

Nandamuri Balakrishna eyes Fauji release slot for NBK111

Nandamuri Balakrishna is reportedly targeting a December release for his ongoing film, tentatively titled "NBK111",…

5 hours