థియేటర్ల వద్ద మళ్ళీ సందడి మొదలైంది. గతవారం విడుదలైన ‘SR కల్యాణమండపం’ మంచి కలెక్షన్లు సాధించింది. దాంతో, ఈ వీకెండ్ విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత శ్రీముఖి, శ్రీవిష్ణు, సంపూర్ణేష్ బాబు నటించిన చిత్రాలు రానున్నాయి. సెప్టెంబర్ 10 వరకు కొత్త సినిమాల విడుదల తేదీలు ఖరారు అయ్యాయి. అంటే.. తెలుగు సినిమాలు ఓటిటి వైపు వెళ్లకుండా మళ్ళీ థియేటర్ల వద్ద తమ లక్ ని పరీక్షించుకోనున్నాయి.
శ్రీముఖి నటించిన “క్రేజీ అంకుల్స్’, శ్రీవిష్ణు నటించిన కామెడీ చిత్రం ‘రాజ రాజ చోర’ చిత్రాలు ఆగస్టు 19న థియేటర్లలో విడుదల అవుతాయి. సంపూ నటించిన ‘బెజవాడ రౌడీ’ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగస్టు 20న రిలీజ్ కానుంది. ఇక మారుతి తీస్తున్న ‘మంచి రోజులోచ్చ్చాయి’ సినిమా సెప్టెంబర్ 3న, గోపీచంద్, తమన్న జంటగా నటించిన ‘సీటిమార్’ సెప్టెంబర్ 10న వచ్చేందుకు సమాయత్తుమవుతున్నాయి. అంటే, థియేటర్లకు మళ్ళీ కళ వస్తోంది.
Paagal – Aug 14
Raja Raja Chora – Aug 19
Crazy Uncles – Aug 19
Bazar Rowdy – Aug 20
Manchirojulochie – Sep 03
Seetimaarr – Sep 10
అలాగే, నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ కూడా సెప్టెంబర్ లోనే రానుంది థియేటర్లోకి.
The makers of “Ramayana,” one of the most anticipated films in Indian cinema, have officially…
Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon, is all set to make her Telugu…
Pawan Kalyan underwent successful shoulder surgery at a hospital in Mumbai on Saturday morning. The…
Legendary playback singer S. Janaki passed away on Saturday at the age of 88 while…
Siddhu Jonnalagadda is looking to script a strong comeback after his last two films, "Jack"…
Akhil Akkineni and Bhagyashri Borse-starrer "Lenin" has opened on a positive note at the box…