డ్రాగన్ ఆగిపోయిందా?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ట్రబుల్లో పడింది. చాలా హడావిడిగా ప్రారంభించారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. కానీ తాజాగా ఈ సినిమా ఆగిపోయింది అని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు కానీ ప్రకటించలేదు. ఐతే ఇటీవల ఎన్టీఆర్ గాయపడ్డాడు. దాంతో, షూటింగ్ ని ఆపేశారు. ఈ నెలాఖరుకి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాతలు ఇటీవల మీడియాకి తెలిపారు. కానీ ఉన్నట్టుండి ఈ సినిమా మొత్తానికే ఆగిపోయింది అనే పుకారు మొదలైంది.

ఇప్పటివరకు తీసిన సినిమా ఫుటేజ్ చూసిన ఎన్టీఆర్ తన లుక్ బాలేదని అభ్యంతరం తెలిపినట్లు ఈ పుకార్ల సారాంశం. నీల్ కోరిక మేరకే ఎన్టీఆర్ చాలా బరువు తగ్గాడు. ఐతే, మరీ పీక్కుపోయినట్లు ఉన్న తన ఫేస్ ఈ పాత్రకు సూట్ కాలేదని ఎన్టీఆర్ భావించనట్లు టాక్. మరో పుకారు ఏంటంటే… కథనే మార్చాలని నీల్ భావిస్తున్నాడు అని.

ఈ వార్తలపై టీం ఇంతవరకు స్పందించలేదు. షూటింగ్ మాత్రం మళ్ళీ మొదలు కాలేదు.

‘కెజీఎఫ్’, కెజీఎఫ్ 2, సలార్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడా?

TeluguCinema

TeluguCinema

  • News

Singer Sunitha tries to justify her statement after backlash

Singer Sunitha has issued a clarification after facing heavy criticism over her recent remarks. Her…

2 hours
  • News

Fans discuss about Baahubali 3 after vague statement

Rajamouli’s “Baahubali”, released in 2015, created a landmark in Indian cinema and changed the scale…

3 hours
  • News

Ignoring Samantha’s remarks, Sobhita shares monsoon-themed pictures

Samantha recently made headlines while offering relationship advice to women, stating that they should be…

4 hours
  • News

Varanasi: Rajamouli drops the idea of filming in Antarctica

Rajamouli had initially planned to shoot key sequences of his ambitious film “Varanasi”, starring Mahesh…

4 hours
  • News

Mahesh Babu is all praise for Rao Bahadur after watching it

Superstar Mahesh Babu has heaped praise on Satyadev-starrer “Rao Bahadur”, which he is presenting through…

21 hours
  • News

It’s official: Pawan Kalyan confirms OG 2, set to begin soon

All is set for “OG 2.” Putting an end to months of speculation, Pawan Kalyan…

21 hours