ఎన్టీఆర్ ఆట మొదలైంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ బుల్లితెరపై దర్శనమివ్వనున్నారు. ఎన్టీఆర్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడం కొత్త కాదు. ‘బిగ్ బాస్’ తెలుగు మొదటి సీజన్ లో ఎన్టీఆర్ ఎలా రెచ్చిపోయారో చూశాం. ఆ షో అంత పాపులర్ కావడానికి కారణం ఎన్టీఆరే.

ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా దర్శనమిస్తున్నారు. జెమినీ టీవీలో ప్రసారం అయ్యే ఈ షో షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందిట.

ఇది హిందీలో బాగా ప్రాచుర్యం పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు వర్షన్ అని చెప్పక్కర్లేదు. ఇంతకుముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మా టీవీ కొన్నాళ్ళు ఆ షో నడిపింది. నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. కానీ రేటింగ్స్ రావడం లేదని నిలిపివేశారు.

ఇప్పుడు జెమినీ టీవీ ఆ హక్కులు తీసుకొని కొత్త పద్దతిలో స్టార్ట్ చేస్తోంది. ఈ షో కోసం ఎన్టీఆర్ దాదాపు 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. బుల్లితెరపై మరోసారి ఎన్టీఆర్ ఆట షురూ.

TeluguCinema

TeluguCinema

  • News

Huma Qureshi: Yash’s Toxic has visuals never seen before

Actress Huma Qureshi has heaped praise on Yash's upcoming pan-India action drama "Toxic: A Fairy…

11 hours
  • News

Ranabaali: Vijay Deverakonda’s heartfelt birthday wish for Rahul Sankrityan

Vijay Deverakonda penned a heartfelt birthday message for director Rahul Sankrityan, celebrating their long-standing association…

12 hours
  • News

I play a Vedic student in Nagabandham, reveals Nabha Natesh

Actress Nabha Natesh says she plays one of the strongest roles of her career in…

12 hours
  • News

Kayadu Lohar’s dream run continues with six films in production

Kayadu Lohar is fast emerging as one of the busiest actresses in South Indian cinema.…

12 hours
  • OTT

OTT Trailer: Veerabhadruni Rahasyam blends mystery and folklore

ZEE5 Telugu has unveiled the trailer of its upcoming original series "Veerabhadruni Rahasyam – From…

14 hours
  • News

NTR and Trivikram teunite for mythological epic based on Lord Kartikeya

It is now official. NTR and director Trivikram Srinivas have reunited for their next film,…

15 hours