తలకాయలు ఎగిరిపడ్డాయి

‘ఓజీ’కి A-సర్టిఫికేట్ వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా U/A అనుకున్నారు. అయితే కొన్ని సన్నివేశాల్ని కట్ చేయడానికి యూనిట్ నిరాకరించడంతో సినిమాకు అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టు మూవీలో హింస పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ రూల్స్ ప్రకారం, తలలు తెగిపడే సన్నివేశాలు, చేతులు కట్ అయ్యే సీన్లను సెన్సార్ బోర్డు తొలిగించింది.

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో ఈ సినిమా రన్ టైమ్ బయటకొచ్చింది. నిజానికి ఈ సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు. పైన చెప్పుకున్న లాంటి కొన్ని అభ్యంతరకర సన్నివేశాల్ని తొలగించి, ఫైనల్ రన్ టైమ్ ను 2 గంటల 34 నిమిషాలకు కుదించారు

మరోవైపు ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రత్యేక జీవో విడుదల చేసింది. 24వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట షోకు అనుమతిచ్చిన ప్రభుత్వం, ఆ షోను రద్దు చేసింది. దాని స్థానంలో 24వ తేదీ రాత్రి 10 గంటలకు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది.

TeluguCinema

TeluguCinema

  • News

Committee Kurrollu wins National Award for Best Telugu feature film

Niharika Konidela-produced “Committee Kurrollu” has won the Best Telugu Feature Film award at the 72nd…

9 minutes
  • News

Chennai Love Story trailer promises romance, emotions and an intriguing twist

The trailer of “Chennai Love Story,” starring Kiran Abbavaram and Sri Gouri Priya, was unveiled…

20 minutes
  • News

Christopher Nolan’s The Odyssey opens to massive 20 Crore in India

Christopher Nolan's The Odyssey has opened to an impressive response at the Indian box office,…

8 hours
  • News

Ram Charan and Sukumar’s RC17 to begin in November?

The much-awaited reunion of Ram Charan and director Sukumar is finally moving forward. After the…

8 hours
  • News

Mandakini from Varanasi: Priyanka Chopra unveils a stylish avatar

Director SS Rajamouli is banking on the global appeal of Priyanka Chopra for his ambitious…

8 hours
  • News

Mythri acquires Nizam rights of Nani’s ‘The Paradise’ for record amount

The business of Nani's “The Paradise” has begun on a strong note. The film's Nizam…

24 hours