నేను ఏ పాట చెయ్యట్లేదు!


ఐటెం సొంగుల్లో డ్యాన్స్ చెయ్యడం వల్ల తన కెరియర్ కి ఎటువంటి లాభం కలగలేదని పాయల్ రాజపుత్ గ్రహించింది. అందుకే, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటే భయపడుతోంది. లేటెస్ట్ గా తన పేరు ‘బంగార్రాజు’ సినిమా విషయంలో నానింది. ఈ ప్రచారం ఎక్కువ కావడంతో ఆమె వెంటనే స్పందించింది.
నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది సూపర్ హిట్టయిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకి సీక్వెల్.

ఈ సీక్వెల్లో పాయల్ ఐటెం సాంగ్ చెయ్యనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో ఈమె సోషల్ మీడియా ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చింది.

“నేను ఏ పాటల్లోనూ కనిపించబోవడం లేదు. ఇది చెప్పాలనేదే ఈ పోస్ట్,” అంటూ ఆమె వివరణ ఇచ్చింది. ‘బంగార్రాజు’ పేరెత్తకుండా ఆ రూమర్లకు చెక్ పెట్టింది.

పాయల్ రాజపుత్ కి ప్రస్తుతం క్రేజ్ తగ్గింది. ‘ఆర్ ఎక్స్ 100’, ‘వెంకీ మామా’ తప్ప హిట్స్ లేవు. దాంతో కెరియర్ నత్త నడకన సాగుతోంది.

TeluguCinema

TeluguCinema

  • News

July 2026 Telugu Movies: Young stars set for a busy month

This Friday (June 26) will be an unusual one for Telugu cinema. Instead of new…

11 minutes
  • Nostalgia

When even the daring Superstar Krishna felt fear

Ghattamaneni Krishna, fondly known as Superstar Krishna, built his career on courage. He was a…

59 minutes
  • News

Prithviraj Sukumaran’s five must-watch films from five Indian industries

Malayalam star and filmmaker Prithviraj Sukumaran, who made his Telugu debut with “Salaar” and is…

2 hours
  • News

Social media surprised by Simran’s casting in Kamal Haasan’s production

Veteran actor Kamal Haasan on Wednesday announced “Dharman” as a producer, with Superstar Rajinikanth playing…

3 hours
  • Box Office

Release dates for July 2026 movies confirmed

Looking for the latest Telugu movie release schedule for 2026? This page provides a regularly…

4 hours
  • News

NBK112 launched: Nara Lokesh vows to develop film industry in Amaravati

Nandamuri Balakrishna and director Koratala Siva have officially joined hands for the first time. Their…

5 hours