చేతికట్టుతోనే యాక్షన్ లోకి ప్రకాష్ రాజ్!


నటుడు ప్రకాష్ రాజ్ కి ఇటీవలే చేతికి సర్జరీ జరిగింది. ఒక తమిళ సినిమా షూటింగ్ లో జారీ కింద పడడంతో చేతికి ఫ్రాక్చర్ అయింది. వెంటనే హైదరాబాద్ కి వచ్చి డాక్టర్ గురువారెడ్డి వద్ద చికిత్స చేయించుకున్నారు ప్రకాష్ రాజ్. సర్జరీ జరిగి మూడు రోజులే అయింది. అప్పుడే ఆయన తన పని మొదలుపెట్టారు. అంటే యాక్షన్ లోకి దిగారు.

త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల కోసం ప్రకాష్ నిలబడుతున్న ఫ్యానల్ సభ్యులు అంతా కలిసి ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ తన చేతికత్తుతోనే విచ్చేశారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది.

గతంలో తన షూటింగ్ కి చెప్పిన టైంకి రాకుండా డుమ్మా కొట్టేవారు ప్రకాష్ రాజ్. కానీ ఈ ‘మా’ ఎన్నికల కోసం మాత్రం చాలా కష్టపడుతున్నారు. చేతికి సర్జరీ అయినా జెండా వందన కార్యక్రమం కోసం వచ్చారంటేనే ఆయన “మా” ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం అవుతోంది.

TeluguCinema

TeluguCinema

  • News

Raghav Juyal’s Vikram Maalik avatar revealed in ‘The Paradise’

The makers of “The Paradise” have unveiled a special glimpse introducing Bollywood actor Raghav Juyal’s…

4 hours
  • News

Nagabandham trailer promises a grand mythological fantasy

With its release just around the corner, "Nagabandham" has unveiled a trailer that promises a…

5 hours
  • News

Priyadarshi to pair up with folk star Naga Durga in a new film

Priyadarshi continues to balance character roles and lead-hero projects with equal ease. The actor has…

5 hours
  • News

Neno Butterfly: Vishwanath And Sons’ music gets a flying start

Starring Suriya and directed by Venky Atluri, "Vishwanath And Sons" is one of the most-awaited…

5 hours
  • Video

Video:Nabha Natesh looks gorgeous at Nagabandham trailer unveiling

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Nabha Natesh grabbed attention…

6 hours
  • News

Maa Inti Bangaaram opens strong, reaffirms Samantha’s star power

Samantha Ruth Prabhu's comeback film "Maa Inti Bangaaram" has opened to a strong response at…

6 hours