“నన్ను కెలికితే మామూలుగా ఉండదు” – ప్రకాష్ రాజ్
“ప్రకాష్ రాజు మీరు నిజంగా మగాడు అయితే నా కుటుంబ సభ్యుల పేర్లు తీయకండి” – విష్ణు మంచు
ఇవి శాంపిల్ మాత్రమే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో ఇంకా ఎన్నో ఘాటైన బాణాలు బయటికి వచ్చాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, తిట్లు, కామెంట్స్ తీవ్రస్థాయిలో విసురుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటుకి మించి పోటీ ఉంది. “ఓటుకు నోటు” ఇస్తున్నారని ఒకరి వాదన. రిగ్గింగ్ కి పాల్పడేలా కుట్ర పన్నుతున్నారని మరొకరి మాట.
ఇదంతా పొలిటికల్ పరిభాష. కానీ “మా” ఎన్నికల ప్రచారం కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలకు మించి సాగుతోంది.
“100 మంది సీనియర్ నటులకు పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కట్టి తనకి ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు విష్ణు. ఇది అక్రమం. ఇలాంటి ప్రయత్నాలు చెల్లవు. విష్ణు తన తండ్రిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడాలనుకుంటున్నారు,” ప్రకాష్ రాజ్ అన్నారు.
ప్రకాష్ రాజ్‌కు బీపీ మాత్ర ఇవ్వండి… ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారు… . నేరాలు-ఘోరాలు జరిగిపోతున్నాయని అంటున్నారు… అయన నటన ఇక్కడే సూపర్ గా ఉంది. ఆయన అహంకారి. తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ప్రకాష్ రాజ్ ని అడుగు పెట్టనివ్వరు. ఇక్కడకు వచ్చి ఉమ్మడిగా ఉన్న ‘మా’ అసోసియేషన్ విడగొట్టాలని చూస్తున్నారు,” అని విష్ణు విమర్శించారు.
The close bond between Trisha and Vijay, now the Chief Minister of Tamil Nadu, has…
Ram Charan attended the Republic Summit 2026 in New Delhi, where he spoke about the…
Samantha’s “Maa Inti Bangaaram” enjoyed a terrific first weekend run worldwide. After posting such impressive…
Sharwanand faced a major problem during the Sankranthi 2026 season: a lack of theaters for…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Rashi Singh was busy…
The success of "Maa Inti Bangaaram" has turned even more special for Samantha. Megastar Chiranjeevi…