రాశి ప్రేమలు, బ్రేకప్పులు

రాశి ఖన్నా సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒక అబ్బాయితో ప్రేమలో ఉందట. ఆ తర్వాత అది బ్రేకప్ అయిందిట. సినిమాల్లోకి వచ్చాక మరో వ్యక్తిని ప్రేమించాను అని చెప్పింది రాశి ఖన్నా.

మరి ఆ మరో వ్యక్తి… హీరోనా? దర్శకుడా? ఆ విషయం చెప్పలేదు ఈ భామ.

రాశి ఖన్నా ఇప్పుడు “తెలుసు కదా” సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఈ భామ తన ప్రేమలు, బ్రేకప్పుల గురించి మనసు విప్పింది.

కాలేజ్ రోజుల్లో మొదటి ప్రేమ వికటించింది అని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో మరోసారి ప్రేమలో పడిందట.

హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు మరో ఇద్దరు హీరోలతో ఈ భామకు లింకప్ వార్తలు వచ్చాయి ఆ మధ్యలో. కానీ ఇప్పుడు ఆ పుకార్లు తగ్గాయి. ఈ 34 ఏళ్ల భామ త్వరలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కనిపిస్తుంది.

TeluguCinema

TeluguCinema

  • News

Pooja Hegde tests her luck in Hindi this Friday

Pooja Hegde is once again making headlines as her Bollywood film "Hai Jawani Toh Ishq…

5 hours
  • News

Venkatesh, Kalyan Ram multi-starrer fixes launch date

Venkatesh and Nandamuri Kalyan Ram are set to share screen space for the first time…

6 hours
  • News

Team denies 100 days of Yash’s Toxic reshoot rumors

Yash, who began work on "Toxic" following the massive success of "KGF 2", has faced…

6 hours
  • News

In Pollachi, but my mind is on Peddi: Chiranjeevi praises Ram Charan

Megastar Chiranjeevi is a proud father. As "Peddi" opened to strong audience response, he expressed…

9 hours
  • News

Janhvi Kapoor offers prayers at Tirumala after Peddi release

Janhvi Kapoor, who played the female lead in "Peddi", visited the Tirumala Tirupati temple today…

12 hours
  • News

Can’t wait to see what lies ahead: NTR to Prashanth Neel

NTR and director Prashanth Neel have teamed up for the first time for the highly…

13 hours