రష్మిక మందాన అగ్ర కథానాయిక. మంచి సక్సెస్ రేటు ఉంది. ఆమె పారితోషకం కూడా సూపర్బ్. ఇప్పటికే అనేక పాన్ ఇండియా హిట్ చిత్రాలు ఖాతాలో ఉన్నాయి. త్వరలోనే మరిన్ని బడా చిత్రాల్లో నటించనుంది. ఇవన్నీ పాజిటివ్ అంశాలు. మరోవైపు, ఆమె అనేక సార్లు వివాదాల్లో కోరుకుంటోంది. ముఖ్యంగా కన్నడనాట ఆమెపై అక్కడివారు పగబట్టారు. ఆమె చేసే కామెంట్స్ ని తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు.
తన నిజాయితీ వల్లే తనకు ఇలాంటి ఇబ్బందులు అని ఈ భామ వాపోతోంది.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తన స్వభావం, ఎటువంటి కల్మషం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం వల్లే ఇతరులు అపార్థం చేసుకొని తనని ట్రోల్ చేస్తూ ఉంటారని ఆమె భావిస్తోంది.
నిజాయతీగా ఉండడం కూడా కష్టమే అనేది ఆమె భావన. అయినా, ప్రతికూల భావాలు, నెగటివ్ క్యాంపెన్ తనపై ప్రభావం చూపకుండా జాగ్రత్తగా ఉంటుందట.
ఒప్పుకున్న చిత్రాలన్నీ పూర్తి
రష్మిక నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” త్వరలోనే విడుదల కానుంది. ఇక డిసెంబర్లో ఆమె నటించిన హిందీ చిత్రం “తమ” విడుదల కానుంది. ఇది హారర్ కామెడీ. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో ఆమె ఇప్పటివరకు ఒప్పుకున్న చిత్రాలన్నీ పూర్తి అయినట్లే.
ఇక ఆమె కొత్తగా చెయ్యాల్సిన సినిమాలు ఉన్నాయి. ఇవి 2026లో, 2027లో విడుదల అవుతాయి. అందులో ఒకటి అల్లు అర్జున్ – అట్లీ మూవీ, మరోటి విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ మూవీ. ఇవి ఆమె కొత్తగా సైన్ చేసిన చిత్రాలు.
The makers of Ravi Teja’s much-awaited emotional family drama "Irumudi" have unveiled the film’s first…
Nandamuri Balakrishna is reportedly targeting a December release for his ongoing film, tentatively titled "NBK111",…
After months of speculation and delays, NTR and Trivikram’s ambitious mythological film "God of War"…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Anjali made a…
Actress and politician Khushbu Sundar has strongly reacted to criticism she received on social media…
A casual remark made by veteran actor Y. G. Mahendran during a YouTube interview has…