‘సలార్’ పబ్లిసిటీ కోసం రెడీ

హీరోయిన్ శృతి హాసన్ ఒక సినిమా పబ్లిసిటీ లేదా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. ఆమె సంక్రాంతి సినిమాల సమయంలో ప్రమోషన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆమె మీడియా ముందుకు రావాల్సి వస్తోంది. ఆమె తన కొత్త సినిమా పబ్లిసిటీ కోసం రెడీ అవుతోంది.

శృతి హాసన్ కెరీర్ లోనే అతిపెద్ద చిత్రం.. సలార్. ప్రభాస్ సరసన నటించింది ఇందులో. ఈ సినిమా పబ్లిసిటీ హంగామా డిసెంబర్ 1 నుంచి మొదలు.

ఈ సినిమా ప్రొమోషన్ కోసం ఆమె సమాయత్తమవుతోంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియన్ మూవీ. ఆమెకి జాతీయ స్థాయిలో పబ్లిసిటీ వస్తుంది. ఇది క్లిక్ అయితే వరుసగా పెద్ద సినిమాలు తన ఖాతాలో పడుతాయి మళ్ళీ. అందుకే, ఆమె ఈ సినిమా ప్రమోషన్ కోసం టైం కేటాయించింది.

“సలార్” సినిమా ట్రైలర్ డిసెంబర్ 1న లాంచ్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి ప్రమోషన్లు మొదలవుతాయి. ట్రైలర్ ఎక్కడ విడుదల చేస్తారు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రభాస్ ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. ప్రభాస్ కూడా ఆ రోజు నుంచి పబ్లిసిటీ పనులకు సిద్ధమవుతాడు. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది.

ALSO READ: Shruti Haasan’s black outfit style

TeluguCinema

TeluguCinema

  • News

Priyamani to play the antagonist in Bollywood biggie

Priyamani has built a reputation as one of the most versatile actresses in Indian cinema.…

8 hours
  • News

Colors Swathi announces marriage to director Srikanth Nagothi

Actress Swathi Reddy aka Colors Swathi has married director Srikanth Nagothi. She shared the happy…

11 hours
  • News

Did Preity Mukundhan turn down Allu Arjun’s ‘Raaka’?

Actress Preity Mukundhan is enjoying a surge in popularity following the success of the Tamil…

13 hours
  • OTT

OTT watch: Singeetham Srinivasa Rao’s ‘Sing Geetham’ debuts on Netflix

Director Singeetham Srinivasa Rao's experimental Telugu film "Sing Geetham" has made its OTT debut. The…

14 hours
  • News

Anjali says she is still single, refuses to respond to rumors

Actress Anjali has spent over two decades in the film industry, delivering successful films such…

15 hours
  • Video

Bhagyashri Borse’s ethnic look wins hearts at ‘Lenin’ press meet

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Bhagyashri Borse attended the…

15 hours