సునీత మళ్ళీ బిజీ బిజీ


ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సునీత ఇక నిర్మాతగా మారనుందట. ఆమె భర్తకి ఒక పెద్ద డిజిటల్ కంపెనీ ఉంది. రీసెంట్ గా ఈ కంపెనీ చిన్నచిన్న సినిమాలు తీసి ఒటిటి కంపెనీలకు అమ్ముతోంది. ఇలాంటి సినిమాలకు సునీత నిర్మాత వ్యవహరించనున్నారట.

తన అందచందాలతో సునీత బుల్లితెరపై బోలెడు అభిమానులను పొందారు సునీత. లెజెండరీ సింగర్ బాలు చనిపోవడంతో ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్‌కు బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తో కలిసి ఆమె వ్యాఖ్యాతగా కూడా మారనున్నారు. అటు టీవీ షోలు, ఇటు ఓటిటి కంటెంట్ లతో ఆమె బిజీగా మారనున్నారన్నమాట.

అన్నట్లు రెండో భర్తతో తీసుకున్న ఫోటోలను కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు సునీత. అలా, మ్యాంగో రామ్ ని లైంలైట్ లోకి తెస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన పాపులర్. ఇప్పుడు సునీత వల్ల కామన్ పబ్లిక్ కి పరిచయం అయ్యారు రామ్.

TeluguCinema

TeluguCinema

  • News

Despite Telugu flops, Raashii Khanna wraps up another Bollywood film

Raashii Khanna may be going through a rough phase in Telugu cinema, but her Bollywood…

17 minutes
  • News

Netflix streams edited ‘Peddi’, removes trolled Janhvi Kapoor shots

The version of “Peddi” currently streaming on Netflix is not the same one that was…

1 hour
  • News

MS Raju’s Agadha targets Independence Day holiday period

Director M.S. Raju's mystic divine thriller “Agadha” is all set for a worldwide theatrical release…

2 hours
  • News

Lenin: No 5 AM or Night premieres despite earlier announcement

Despite earlier announcements, Akhil Akkineni's “Lenin” will not have premiere shows in the Telugu states.…

2 hours
  • News

Payal Rajput: ‘Subscribe for the real me, not hot pictures’

Payal Rajput is the latest Telugu actress to introduce a paid subscription option for her…

3 hours
  • News

Alpha flop: Alia Bhatt’s solo box office stardom faces questions

There was a time when Alia Bhatt was regarded as the biggest female star in…

5 hours