తలైవి కూడా వచ్చేస్తోంది


తమిళనాడులో కూడా థియేటర్లు తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు అక్కడ థియేటర్లు మూసే ఉన్నాయి. దాంతో, కంగన రనౌత్ నటించిన ‘తలైవి’ సినిమా విడుదలకి మార్గం సుగమం అయింది. ఆ సినిమా నిర్మాతలు ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా… విడుదల తేదీని ప్రకటించారు.

‘తలైవి’ సెప్టెంబర్ 10న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యకమాలు కూడా పూర్తి చేసుకొంది. ఒకేసారి దేశమంతా విడుదల కానుంది.

ఐతే, హిందీ మార్కెట్ ఇంకా కోలుకోలేదు. మరి ఈ టైంలో కంగన సినిమా అక్కడ ఆడుతుందా అన్నది చూడాలి. కానీ, హిందీ కన్నా తమిళ్ మార్కెట్ ముఖ్యం ఈ సినిమాకి. జయలలిత జీవిత చరిత్ర ఈ సినిమా. ఆమె బయోపిక్ అంటే.. తమిళనాడులో ఆడడమే ముఖ్యం కదా.

‘తలైవి’ సినిమాకి ఏ. ఎల్. విజయ్ దర్శకుడు. జయలలితగా కంగన నటించింది. ఎంజీఆర్ పాత్రని అరవింద్ స్వామీ పోషించారు.

TeluguCinema

TeluguCinema

  • News

Ranbir Kapoor and Sai Pallavi’s Ramayana trailer locks date

The makers of “Ramayana,” one of the most anticipated films in Indian cinema, have officially…

4 hours
  • Interviews

Rasha Thadani: ‘Baahubali’ made me want to work in Telugu Cinema

Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon, is all set to make her Telugu…

4 hours
  • News

Pawan Kalyan successfully undergoes rotator cuff surgery in Mumbai

Pawan Kalyan underwent successful shoulder surgery at a hospital in Mumbai on Saturday morning. The…

5 hours
  • News

‘Nightingale of South India’ legendary singer S. Janaki passes away

Legendary playback singer S. Janaki passed away on Saturday at the age of 88 while…

5 hours
  • News

Siddhu Jonnalagadda goes for a new look after a gap

Siddhu Jonnalagadda is looking to script a strong comeback after his last two films, "Jack"…

14 hours
  • Box Office

Day 1 Box office: Akhil Akkineni’s ‘Lenin’ opens on a good note

Akhil Akkineni and Bhagyashri Borse-starrer "Lenin" has opened on a positive note at the box…

15 hours