‘ఉస్తాద్ భగత్ సింగ్’ తాజా అప్ డేట్

‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తిచేశారు, ఆ వెంటనే రిలీజ్ చేశారు. ‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తిచేశారు, విడుదలకు సిద్ధం చేశారు. ఇదే ఊపులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా పూర్తిచేస్తున్నారు పవన్ కల్యాణ్. మరి ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది.

“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ వర్క్ ఇంకా పూర్తవ్వలేదు. మరో వారం రోజుల్లో ఆయన పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. అక్కడ్నుంచి మరో 20-25 రోజుల్లో సినిమా టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మొత్తం షూట్ పూర్తయిన తర్వాత విడుదల తేదీ గురించి ఆలోచిస్తాం.”

ఇలా తన సినిమా అప్ డేట్ ను అందించారు నిర్మాత నవీన్. ఓ సినిమా ఫంక్షన్ కు వచ్చిన ఆయన
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అనే విషయాన్ని తను అప్పుడే చెప్పలేనన్నారు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

TeluguCinema

TeluguCinema

  • Video

Lenin: Akhil Akkineni and Bhagyashri Borse visit Vimal theatre

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Akhil Akkineni and Bhagyashri…

23 minutes
  • Movie Reviews

I, Nobody (Telugu) Review: Begins well, goes directionless midway

What's "I, Nobody" About? Rajeev (Prithviraj Sukumaran) is a middle-class government employee leading a routine…

4 hours
  • Video

Video: Shriya Saran glitters at Mandira silver jewellery launch event

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Shriya Saran continues to…

6 hours
  • News

Varun Tej’s ‘Korean Kanakaraju’ finally gets a release date

Varun Tej's horror-comedy "Korean Kanakaraju" (KOKA) will arrive in theatres worldwide on August 7. The…

7 hours
  • News

Samyuktha Menon joins Ram Pothineni’s directorial film

Actress Samyuktha Menon has been finalized as the female lead in Ram Pothineni's upcoming film,…

7 hours
  • News

Pawan Kalyan is in Mumbai for shoulder surgery

Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena Party president Pawan Kalyan has left for…

7 hours