కమర్షియల్ గా ఈ జంటకి డిమాండ్!


“ఉప్పెన” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. అదే సినిమాతో స్టార్ డమ్ వచ్చింది వీరికి. ఈ జంటకిప్పుడు కమర్షియల్ యాడ్స్ పరంగా కూడా క్రేజ్ ఉంది. బ్రాండ్స్, షాప్ ఓపెనింగ్ వంటివి కూడా వీరికి జంటగా ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా వైజాగ్ లో ఒక మాల్ ఓపెనింగ్ కోసం ఈ జంట వెళ్ళింది. వీరికి యూత్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ మాల్ వీరిని జంటగా పిలిచింది. మంచి పారితోషికం ఇచ్చింది.సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ కి హీరోయిన్న్నో, హీరోనో మాత్రమే పిలుస్తారు. కానీ జంటగా పిలిచారంటేనే ఈ హిట్ పెయిర్ కి ఉన్న డిమాండ్ ఎలాంటిదో చెప్పొచ్చు.

అందుకే, ఇదే జంటని మళ్ళీ ఒక లవ్ స్టోరీలో రిపీట్ చేసి ఆ క్రేజ్ ని వాడుకుందామని ఒక ఫిలింమేకర్ తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అవి పూర్తి అయ్యాకే, మిగతా సినిమాల గురించి ఆలోచిస్తానని దాటవేస్తున్నాడట. ఆ ఫిల్మ్ మేకర్ ప్రొపోజల్ కి ఒప్పుకోలేదట.

మరోవైపు, కృతి శెట్టి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

TeluguCinema

TeluguCinema

  • News

Salman Khan faces age trolls as Dil Raju’s SVC63 shoot progresses

Salman Khan has become the subject of social media debate after recent videos and pictures…

2 hours
  • News

‘He is my Dosthi’ song from Vishwaksen’s Cult celebrates friendship

Vishwaksen has unveiled the first single from his upcoming film “Cult”. The song is “He…

4 hours
  • News

Spirit shoot update: 40% completed, reveals Sandeep Reddy Vanga

Director Sandeep Reddy Vanga has shared a major update on the progress of “Spirit,” his…

4 hours
  • News

Rajinikanth’s Jailer 2 Telugu rights deal stuck over asking price?

Superstar Rajinikanth's “Jailer 2,” directed by Nelson Dilipkumar, is nearing the final stages of production.…

7 hours
  • News

Aishwarya Lekshmi: I won’t return to social media even for Rs 100 Crore

Aishwarya Lekshmi quit Instagram last year and has stayed away from social media ever since.…

9 hours
  • News

An english title is under consideration for Balakrishna – Koratala Siva’s film?

Nandamuri Balakrishna is currently working on director Gopichand Malineni’s film. The untitled film, NBK111, is…

9 hours