తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌ విశాల్

హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. వెన్ను భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

“ఎనిమి” అనే సినిమా షూటింగ్ సెట్స్ లో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో హీరో ఆర్యతో కలిసి విశాల్ నటిస్తున్న మూవీ.. “ఎనిమి”

క్లైమాక్స్ కోసం భారీ స్టంట్లు కంపోజ్ చేశారు ఫైట్ మాస్ట‌ర్స్‌. స్టంట్ చేసే స‌మ‌యంలో ‏ప్ర‌మాద‌వ‌శాత్తు వెన‌క‌వైపు నుండి బలంగా గోడకు తాక‌డంతో కిందపడిపోయారు విశాల్‌. ఈ ప్రమాదంలో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. పిజియోథెర‌పీస్ట్ డా. వ‌ర్మ ఆయ‌న‌కు వెంట‌నే చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని త్వ‌ర‌లోనే షూట్‌లో పాల్గొంటార‌ని టీమ్‌ వెల్లడించింది.

ఈ సినిమాకి విశాలే నిర్మాత.

TeluguCinema

TeluguCinema

  • Video

Video: Anjali eveals she styled herself, stuns in pink Saree

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Anjali made a…

11 hours
  • News

Khushbu defends wedding posts after facing social media criticism

Actress and politician Khushbu Sundar has strongly reacted to criticism she received on social media…

11 hours
  • News

Anirudh Ravichander to wed Kavya Maran this year only!

A casual remark made by veteran actor Y. G. Mahendran during a YouTube interview has…

13 hours
  • News

After a gap, Mahesh Babu set for another public appearance

Mahesh Babu has been fully occupied with Rajamouli's ambitious project "Varanasi," which is currently in…

18 hours
  • News

Rashmika Mandanna set to begin filming for ‘Raaka’ in July?

Rashmika Mandanna is gearing up for another major project. The actress, who was recently seen…

18 hours
  • News

Rajamouli reveals father-son bond is the heart of Varanasi

Director Rajamouli, who is currently in France, recently interacted with fans of his films "RRR"…

20 hours