అందరికీ కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ రాదు. అలా వచ్చిన వాళ్లలో కొందరికి మాత్రమే హాట్ హీరోయిన్ అనే ఇమేజ్ వస్తుంది. కొంతమందికి ఎంత ట్రై చేసినా ఆ ఇమేజ్ రాదు, అదంతే. ఇప్పుడు అలాంటి ప్రయత్నంలోనే ఉన్నట్టుంది హీరోయిన్ అవికా గౌర్ (Avika Gor)
ఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవరికైనా బబ్లీగా కనిపించే ‘చిన్నారి పెళ్లి కూతురే’ గుర్తొస్తుంది. ఆ తర్వాత కొన్ని హిట్ సినిమాలు చేసి బాల నటి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇప్పటికీ ఆమెకు పలు భాషల్లో అవకాశాలు వస్తున్నాయి.
అయితే ఛాన్సులైతే వస్తున్నాయి కానీ కమర్షియల్ హీరోయిన్ స్టేటస్ మాత్రం ఆమెకు రాలేదు. స్టార్ హీరోల సరసన ఇప్పట్లో అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్లాన్-బి అమలు చేసినట్టుంది అవికా గౌర్.
ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్ పోజులిచ్చింది. క్లీవేజ్ కనిపించేలా ఆమె దిగిన ఫొటోలు, సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నాయి. ఈ వేడి చిత్రాలైనా ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.
అన్నట్టు ఆమె ఇండియా నుంచి బ్యాంకాక్ కు షిప్ట్ అయింది. ఈ క్రమంలో మేకర్స్ తనను మరిచిపోతారేమో అనే భావంతో కూడా ఇలాంటి ఫొటో షూట్ చేసి ఉండొచ్చు.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…