అవీ ఇవీ

Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం

బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  పేరుకు టెలివిజన్ రంగంలో ఉన్నప్పటికీ, వెండితెర హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అందాలు ఆరబోస్తుంది ఈ యాంకర్.

అడపాదడపా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్షిణి, తాజాగా కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది. అవి కాస్తా ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి.

సముద్ర తీరంలో ఆమె చేసిన ఈ సరికొత్త ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో వర్షిణి ధరించిన అవుట్‌ఫిట్ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేసేలా ఉంది. బికినీపై తెలుపు రంగు నెట్టెడ్ టాప్ వేసింది. అలా కనిపించీ కనిపించని అందాలతో పిచ్చెక్కించింది.

ఈ ఫోటోషూట్‌లో వర్షిణి కనబరిచిన ఆత్మవిశ్వాసం ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. బీచ్ ఒడ్డున ఇసుకలో కూర్చొని, ప్రశాంతమైన వాతావరణంలో రిలాక్స్ అయ్యేలా అనిపించే పోజులతో, అందర్నీ కట్టిపడేసింది. ఆమె హావభావాలు, చూడచక్కని  ఫిజిక్.. ఫోటోలకు మరింత క్లాస్ లుక్‌ని తీసుకువచ్చాయి.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…

7 hours ago

Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!

తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…

7 hours ago

తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni

అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్‌ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…

22 hours ago

Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?

రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…

23 hours ago

Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…

23 hours ago

Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం

దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…

1 day ago