అవికా గోర్ (Avika Gor) పై నెల రోజుల కిందటే పుకార్లు వచ్చాయి. ఆమె గర్భం దాల్చిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆ వెంటనే అవికా స్పందించింది. తను ప్రెగ్నెంట్ కాదని, ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
తాజాగా భర్తతో కలిసి ముంబయిలో ఓ షాపింగ్ మాల్ ను సందర్శించింది అవికా. కార్యక్రమం పూర్తయిన తర్వాత భర్తతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఆ టైమ్ లో ఆమె బేబీ బంప్ తో కనిపించింది. అంతేకాదు, మీడియా కెమెరాల ముందే ఆయన వాంతులు చేసుకుంది.
అవికా గర్భం దాల్చడం వల్లనే ఇలా జరిగిందని బాలీవుడ్ లో మరోసారి ఆమెపై పుకార్లు మొదలయ్యాయి. 28 ఏళ్ల అవికా, గతేడాది సెప్టెంబర్ లో మిలింద్ చంద్వానీని పెళ్లాడింది. దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె గర్భం దాల్చిందంటూ పుకార్లు మొదలయ్యాయి.
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో పాపులర్ అయింది అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో పేరు తెచ్చుకుంది. కాస్టింగ్ కౌచ్ ఇష్యూల వల్ల టాలీవుడ్ కు మెల్లగా దూరమైంది. ప్రస్తుతం ఓటీటీలో నటిగా, నిర్మాతగా రాణిస్తోంది.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…