న్యూస్

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే “ఓజీ 2” (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత దర్శకుడు తమన్ విజయవాడ వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. సుజీత్, పవన్ కళ్యాణ్, తమన్ కలిసి దిగిన ఫోటోని టీం షేర్ చేసింది.

అదే ఫొటోతో థమన్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. “అతి త్వరలో ఒక సూపర్ కూల్ వీడియో రాబోతోంది.”

“Og Universe”లో భాగంగా రాబోతున్న కొత్త సినిమాకి కొత్త పాటలు కంపోజ్ చేస్తున్నాడు.

“OG” మొదటి భాగంలో పాటలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాకి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయానికి బాగా హెల్ప్ అయింది. ఈ రెండో భాగం అంతకుమించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరుకున్న దాని కన్నా ఎక్కువ కసిగా పని చేస్తా అని థమన్ చెప్తున్నాడు. అతను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని.

TeluguCinema

Recent Posts

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

5 hours ago

Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…

5 hours ago

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

16 hours ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

1 day ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

1 day ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

1 day ago