భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక చిత్రాల ఆఫర్లు రావడం విచిత్రమే. కానీ ఆమె అందం ఆమెకి అన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఐదో చిత్రం “లెనిన్”తో మొదటి విజయం దక్కింది.
“లెనిన్” బ్లాక్ బస్టర్ ఏమీ కాదు. కానీ మంచి విజయమే. దాంతో ఆమెకి “ఐరన్ లెగ్” అన్న ముద్ర పోయింది. దానికి తోడు ఇప్పుడు పారితోషికం కూడా భారీగా పెరిగింది.
ఈ భామ ఇప్పుడు 2 కోట్ల క్లబ్బులో చేరిందట. త్వరలో చెయ్యబోయే కొత్త సినిమాకి ఈ భామ అక్షరాలా 2 కోట్ల పారితోషికం అడిగిందట. ఆమెకి మరో ఐదారు సినిమాలు వరుసగా వచ్చేలా ఉన్నాయి. మొన్నటి వరకు కోటి లోపు తీసుకున్న ఈ భామ ఇప్పుడు డబుల్ కి మించి డబ్బులు సంపాదిస్తోంది.
కెరీర్ లో ఉండే అనిశ్చితి కారణంగా తొందరగా ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…