ఒక వైపు “ఓజీ 2″ (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో ఒక డౌట్ మొదలైంది ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) చిత్రం ఉంటుందా ఉండదా అని. పవన్ కళ్యాణ్ “ఓజీ 2” ముందు స్టార్ట్ అయి ఆ తర్వాత నాని సినిమా షురూ అవుతుందేమో అని చాలా మంది భావిస్తున్నారు.
కానీ నాని టీం మాత్రం అలాంటిదేమి లేదంటోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘ది ప్యారడైజ్’ విడుదలైన వెంటనే నాని సుజీత్ సినిమాని పట్టాలెక్కిస్తాడని ఆ టీం చెప్తోంది. నాని, సుజీత్ సినిమాకి ఇప్పటికే బ్లడీ రోమియో అనే టైటిల్ ని ఖరారు చేశారు.
అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం దర్శకుడు సుజీత్ ఇప్పటికే లండన్ లో లొకేషన్లు వెతికి పెట్టాడు.
ఇందులో నాని మొదట లండన్ లో పనిచేస్తున్న ఇండియన్ చెఫ్ గా కనిపిస్తాడు. కానీ బయటికి కనిపించే చెఫ్ కి, అతని నిజంగా చేసే పనికి తేడా ఉంటుంది. అతనిలోని మరో కోణం…గ్యాంగ్ మాఫియా లీడర్.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…