న్యూస్

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి విజయాన్ని నిజం చూసి చూపించిన స్టార్ విజయ్ అని రావిపూడి పొగిడారు. “విజయ్ జర్నీలో నేను కూడా ఒక చిన్న భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను,” అని తెలిపారు అనిల్ రావిపూడి.

అనిల్ తీసిన “భగవంత్ కేసరి” చిత్రంలోని కొంత భాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని విజయ్ చివరి చిత్రాన్ని తీశారు. అదే “జన నాయకుడు” (Jana Nayakudu). రేపు విడుదల కానుంది ఈ చిత్రం.

ఈ సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్ కే వెంకట నారాయణ (Venkat K Narayana) అనిల్ రావిపూడిని స్పెషల్ పర్సన్ గా అభివర్ణించారు. ఇంతకీ “జన నాయకుడు” కథ ఏంటి? “భగవంత్ కేసరి” నుంచి ఎంత మొత్తాన్ని తీసుకున్నారు? వెంకట నారాయణ తెలుగులో చిరంజీవితో తీస్తున్న సినిమా కాకుండా ఇంకా ఏమి రాబౌతున్నాయి.

అనిల్ రావిపూడి, వెంకట నారాయణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ కోసం కింద క్లిక్ చెయ్యండి.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

7 hours ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

7 hours ago

Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్

తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…

7 hours ago

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

1 day ago

నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…

1 day ago

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

2 days ago