భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. లగ్జరీ ట్రెండ్ ను ప్రతిబింబించేలా ఆమె ధరించిన హెడ్-టు-టో బ్రాండెడ్ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ పరిభాషలో దీన్ని పవర్ డ్రెస్సింగ్ అంటారు.
ఈ లుక్ కోసం జాన్వీ కపూర్ పూర్తిగా ‘రాల్ఫ్ లారెన్’ బ్రాండ్ దుస్తులనే ఎంచుకుంది. ఇందులో ప్రధానంగా రూ. 3,46,500 విలువ చేసే ఉన్ని జాకెట్ ధరించింది.
ఈ జాకెట్‌కు జోడీగా ఆమె రూ. 26,600 విలువైన ఐవరీ రంగు ప్యాంటు ధరించింది. ఇక రూ.23,800 విలువైన టై-నెక్ బ్లౌజ్ ధరించింది. అలాగే సుమారు రూ. 1,60,000 విలువ చేసే యాక్ససిరీస్ ధరించింది. వీటిలో ఒక్క సన్ గ్లాసెస్ ఖరీదే అక్షరాలా 28వేలు.
చూడ్డానికి సింపుల్ గా అనిపించినప్పటికీ అటుఇటుదా దాదాపు 5 లక్షల రూపాయల ఖరీదైన దుస్తులు, యాక్ససిరీస్ ధరించి మ్యాచ్ కు వచ్చింది జాన్వి. ఆమె స్టైలింగ్ పై గడిచిన 2 రోజులుగా ఒకటే చర్చ. మ్యాచ్ ను మరిచిపోయినా, జాన్వి స్టైలింగ్ ను కొంతమంది మరిచిపోలేకపోతున్నారు.
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…