వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల చేయబోతోంది. ముందుగా జులై 10న ‘లెనిన్’ (Lenin) సినిమా రాబోతోంది. అన్నపూర్ణ స్టుడియోస్ సమర్పణలో, మనం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన సినిమా ఇది.
తర్వాత లైన్లో ఉన్న చిత్రం… సూర్యది. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నారు. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
సెప్టెంబర్ లో ‘ఎపిక్’ (Epic) సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, సాంగ్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. సెప్టెంబర్ లో ఎదో ఒక డేట్ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.
అటు అక్టోబర్ లో వెంకటేశ్-త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (Adarsha Kutumbam) సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని హారిక హాసిని సంస్థ (సితారకి మాతృ సంస్థ) నిర్మిస్తోంది. మొత్తానికి నెలకో సినిమా ఈ క్యాంప్ నుంచి వస్తున్నట్లే.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…