రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది. కానీ ఇటీవల కాలంలో సరయిన సక్సెస్ లేదు. వరుసగా ఐదు చిత్రాలు సరిగా ఆడలేదు. దాంతో తనకి హిట్ రావాలంటే తానే మెగాఫోన్ పట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడు.
అలా తన డైరెక్షన్లో మొదటి సినిమా ఈ రోజు మొదలుపెట్టాడు. హీరోగా రామ్ కి ఇది 23వ చిత్రం (#RAPO23). ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే డైరెక్షన్ చేస్తున్నాడు. నిర్మాణం కూడా సొంతమే. తన సోదరుడు కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.
రామ్ కోరుకుంటున్న హిట్ ఈ సినిమాతో దక్కాలని విష్ చేద్దాం.
“ఇస్మార్ట్ శంకర్” తర్వాత చేసిన స్కంద, ఆంధ్ర కింగ్ తాలూకా, వారియర్ వంటి చిత్రాలు బోల్తా కొట్టడం, అటు మాస్ చిత్రాలు ఆడకపోవడం, ఇటు కంటెంట్ రిచ్ సినిమా ఆడకపోవడంతో ఇప్పుడు సీరియస్ గా డైరెక్షన్ పై ఫోకస్ పెట్టాడు. ఇటీవల పలువురు యువ హీరోలు దర్శకులు అయ్యారు. ఆ కోవలో రామ్ చేరుతున్నాడు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…