ఖాళీ టైమ్ దొరికితే క్రికెట్ ఆడడం తమన్ కు ఇష్టం. అదే ఖాళీ టైమ్ దొరికితే కన్సర్ట్స్ పెట్టుకోవడం దేవిశ్రీ ప్రసాద్ కు ఇష్టం. ఇప్పుడీ మ్యూజిక్ డైరక్టర్ కు మరోసారి ఫ్రీ టైమ్ దొరికినట్టుంది.
దేవిశ్రీ ప్రసాద్ మరో మ్యూజికల్ కన్సర్ట్ కు రెడీ అయ్యాడు. ఈసారి అతడు ఏ దేశం వెళ్తున్నాడు అనేగా మీ ప్రశ్న. ఆయన ఏ దేశం వెళ్లడం లేదు. ఈసారి వెరైటీగా మన దేశంలోనే టూర్ పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి చిన్న పజిల్ కూడా పెట్టాడు.
ఇండియాలోనే తన నెక్ట్స్ కన్సర్ట్ ఉంటుందని ప్రకటించిన డీఎస్పీ.. ముందుగా ఏ సిటీలో అడుగుపెడతానో గెస్ చేయమంటూ క్విజ్ కార్యక్రమం పెట్టాడు. ఇప్పటికే దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో అదిరిపోయే ప్రదర్శనలిచ్చిన ఈ సంగీత దర్శకుడు.. ఇప్పుడు భారతాన్ని ఉర్రూతలూగించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడి చేతిలో తండేల్, కుబేర, పుష్ప-2, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలున్నాయి. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. అయినప్పటికీ దేవిశ్రీ టైమ్ కుదుర్చుకున్నాడు. ప్రదర్శనకు సిద్ధమౌతున్నాడు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…