Categories: అవీ ఇవీ

మళ్లీ విలన్ గా చేస్తా, కానీ..!

గోపీచంద్ మరోసారి తన ఫ్రెండ్ ప్రభాస్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ వేషాలు వేసిన ఈ హీరో, ప్రభాస్ అడిగితే అతడి సినిమాలో విలన్ గా చేసేందుకు ఓకే అన్నాడు.

“ఇప్పుడు నాకు విలన్ పాత్రలు చేయాలని లేదు. విలన్ రోల్ చేయాలంటే ఏదో ఫైట్స్ కోసం కాకుండా, ఆ పాత్రలో చాలా డెప్త్ ఉండాలి. అలాంటి రోల్స్ రావడం లేదు. అయితే ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ వస్తే మాత్రం చేస్తాను.”

కెరీర్ ప్రారంభంలో తను చేసిన 3 విలన్ పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో అలానే ఉండిపోయాయని, ఆ పాత్రల్లో గాఢత అలాంటిదని చెప్పుకొచ్చాడు గోపీచంద్. అందుకే తను హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ, విలన్ పాత్ర చేస్తే చూడాలని కొంతమంది కోరుకోవడం సహజమన్నాడు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ సినిమా చేశాడు గోపీచంద్. ఈ సినిమా ప్రమోషన్ కోసం మరోసారి  మీడియా ముందుకొచ్చాడు. విశ్వం సినిమా పూర్తిగా శ్రీనువైట్ల స్టయిల్ లో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

Admin

Recent Posts

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

6 hours ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

9 hours ago

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…

1 day ago

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…

1 day ago

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…

2 days ago

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…

2 days ago