అవీ ఇవీ

Kajal: ఇంకా గ్లామర్ షో చెయ్యగలను!

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కి పెళ్లి అయింది. ఒక బాబు ఉన్నాడు. వయసు కూడా 40 దాటింది. హీరోయిన్ గా దాదాపు 20 ఏళ్ల కెరీర్ ఉంది. అన్ని విధాలా ఈ భామ చాలా సీనియర్. ఆ విధంగా చూస్తే ఆమె గ్లామర్ షోకి దూరంగా ఉండాలి.

కానీ తనలో ఇంకా గ్లామర్ సొగసులు ఉన్నాయి అని అవి చూపించే ప్రయత్నం చేస్తోంది ఈ భామ. తాజాగా కొచ్చిలో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి కాజల్ Thigh Slit డ్రెస్ వేసుకొని వచ్చింది. తన కాళ్ళు, తొడల షేప్ చూపిస్తూ హల్చల్ చేసింది.

ALSO READ: Kajal Aggarwal dazzles at Filmfare 2026 event

ఆమె ఇంకా నటించాలని అనుకుంటోంది. తెలుగులో హీరోయిన్ గా అవకాశాల కోసం చేస్తోంది. కానీ ఎందుకనో హీరోలు ఇంకా ఆమెని తీసుకోవడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలు చక్కగా ఆమెని తమ జోడిగా తీసుకోవచ్చు.

ఇటీవల ఆమె ఒక వెబ్ డ్రామా సైన్ చేసింది తెలుగులో. కానీ ఆమె ఇప్పుడు గ్లామర్ ప్రదర్శన అంతా తెలుగు హీరోల సరసన అవకాశాల కోసమే.

TeluguCinema

Recent Posts

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

22 hours ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

22 hours ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

1 day ago

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

2 days ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

2 days ago

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…

2 days ago