ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ‘బ్లాస్ట్’ (Blast) సక్సెస్ తర్వాత ఈమె పేరు మారుమోగుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తీస్తున్న “రాకా”లో ఆఫర్ వచ్చినా చేయలేకపోయిందనే న్యూస్ బయటకొచ్చిన తర్వాత ఆమె మరింత పాపులర్ అయింది.
ఈ క్రమంలో ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ముఖ్యంగా తనకి నచ్చిన సినిమాలు, ఇష్టమైన వెబ్ సిరీస్ లు, ఆరాధించే నటి వంటి ఆరు పాయింట్లను చెప్పింది.
1) ఈమధ్య రిలాక్స్ అవ్వడం లేదు. ఒకవేళ ఓటీటీ చూస్తూ రిలాక్స్ అవ్వాలనుకుంటే ‘ది ఆఫీస్’ (The Office) సీజన్ చూస్తాను.
2) జీవితంలో కచ్చితంగా మళ్లీ చూడాలనిపించే సినిమా ‘ఎరైవల్’ (Arrival).
3) నన్ను బాగా ఏడిపించిన సినిమా ‘మౌనరాగం’ (Mounaragam)
4) ఈమధ్య కాలంలో బాగా నవ్వించిన సినిమా ‘ఆవేశం’ (Aavesham, 2024 Malayalam movie)
5) ‘జిందగీ నా మిలేంగే దోబారా’ లాంటి సినిమా చేయాలని ఉంది
6) 24 గంటలు ఓ నటితో ఉండాల్సి వస్తే రేఖతో ఉంటా.. ఆమెతో ట్రావెల్ చేస్తా.
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…
నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం…
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…