అసలే సక్సెస్ లేక అల్లాడుతోంది. ఇప్పుడు కొత్తగా ‘కాంట్రవర్సీ’ అనే మరో ట్యాగ్ ఒకటి. కేతిక ఉంటే కాంట్రవర్సీ కామన్ అంటున్నారు కొంతమంది సోషల్ మీడియా జనం.
మొన్నటికిమొన్న ‘రాబిన్ హుడ్’ సినిమా చేసింది కేతిక శర్మ. ఆ సినిమాలో ఆమె చేసిన ఓ పాట ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఒక దశలో ఏకంగా తెలంగాణ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. దీంతో మేకర్స్ దిగొచ్చారు. కేతిక వేసిన వివాదాస్పద డాన్స్ ను తెరపై కనిపించకుండా తెలివిగా మేనేజ్ చేశారు.
ఇప్పుడు ‘సింగిల్’ అనే సినిమా చేసింది కేతిక. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఇందులో కన్నప్ప, మంచు అనే పదాల్ని వాడకూడని సందర్భాల్లో వాడాడు హీరో శ్రీవిష్ణు. దీంతో మంచు విష్ణు భగ్గుమన్నాడు
ALSO READ: మంచు vs అల్లు: బూతు తొలగింపు
‘మా’ ప్రెసిడెంట్ కు కోపం రావడంతో శ్రీవిష్ణు దిగొచ్చాడు. భేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ఇలా కేతిక నటించిన సినిమాలు వరుసగా వివాదాస్పదమౌతున్నాయి.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…