యంగేజ్ లో ఉన్నప్పుడు ఫిజిక్ కంట్రోల్ లో ఉంటుంది. హీరోయిన్లంతా చూడముచ్చటగా ఉంటారు. కానీ వయసు పెరిగేకొద్దీ ఎంత ప్రయత్నించినా బరువును, శరీర సౌష్టవాన్ని నియంత్రించడం కష్టమైపోతుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువ.
ఇప్పుడు మృణాల్ కూడా అదే సమస్యతో ఇబ్బంది పడుతోంది. 32 ఏళ్ల మృణాల్, తన ఫిజిక్ ను మెయింటైన్ చేయలేకపోతోంది. మరీ ముఖ్యంగా పొట్ట కింద భాగంలో ఆమె అదనపు బరువుతో ఇబ్బంది పడుతోంది.
ప్రస్తుతం ఆమె ఈ అదనపు బరువును తగ్గించుకునేందుకు జిమ్ లో తెగ కష్టపడుతోంది. అయినప్పటికీ మునుపటి షేప్ సొంతం చేసుకోలేకపోతోంది. దీంతో కొన్ని దుస్తులు ఆమెకు సరిగ్గా నప్పడం లేదంట.
తెలుగులో ఆచితూచి సినిమాలు చేస్తున్న మృణాల్, ఫిజిక్ ను కంట్రోల్ చేసుకోకపోతే కచ్చితంగా అవకాశాలు పోగొట్టుకుంటుంది. ఇందులో సందేహమే అక్కర్లేదు. ఆ టెన్షన్ ఆమెకు కూడా ఉంది. అందుకే ఈ కసరత్తులు.
"2023లో నేను సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ జీవితం అనుకోని మలుపులు తిప్పింది. అలా సింగీతం శ్రీనివాసరావు…
మాళవిక మోహనన్ (Malavika Mohanan) చాలా సినిమాల్లో నటించింది. హిందీలో సినిమాలు చేసింది. తమిళ్ లో నటించింది. మాతృభాష మలయాళంలో…
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చింది 'దేవి' (Devi) సినిమా. ఎమ్మెస్ రాజు నిర్మాత. అప్పట్లో ఆ సినిమా గ్రాఫిక్స్ కు…
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' (Peddi) సినిమాలో జాన్వి కపూర్ పై పెట్టిన కెమెరా యాంగిల్స్ కొన్ని విమర్శలకు…
కాంచన/ముని సిరీస్ లో రకరకాల పేర్లతో అనేక చిత్రాలు తీశారు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఇప్పుడు 'కాంచన 4'…
పెద్ది (Peddi) సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు అయింది. జూన్ 3న ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రదర్శనలు…