అవీ ఇవీ

Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచి సంబంధం కోసం వెతుకుతున్నట్లు ఆమె వెల్లడించింది. ఇంకా తనకు నచ్చిన వరుడు దొరకలేదని, సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.

దక్షిణాది అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని తన మనసులో ఉన్న ఆలోచనను కూడా బయటపెట్టింది. కెరీర్‌పై ప్రస్తుతం పూర్తి దృష్టి పెట్టిన నిధి, పెళ్లి విషయంలో తొందరపడట్లేదంటోంది.

తిరుపతిలో ఓ మొబైల్ షాపు ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, పెళ్లి అయిన తర్వాత ఇంకోసారి తిరుపతికి వస్తానని ప్రకటించింది. తనకు బాగా డబ్బున్న మగాడు భర్తగా రావాలంటూ జోక్ చేసింది.

ప్రస్తుతం ముంబైలో 2 హిందీ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న నిధి, ఆగస్టు 17న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు, అక్టోబర్‌లో తెలుగు సినిమాల షూటింగ్‌లు మొదలవుతాయని కూడా వెల్లడించింది.

తెలుగులో పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ నిధి అగర్వాల్ కెరీర్ ఊపందుకోలేదు. 

TeluguCinema

Recent Posts

Sreeleela: లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…

4 hours ago

Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా

కియరా అద్వానీ (Kiara Advani) గురించి ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. టాక్సిక్ (Toxic) సినిమా చూసిన తర్వాత…

21 hours ago

Lenin లెక్కలు వేసుకొని చెయ్యలేదు: నాగార్జున

అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ (Lenin) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ…

21 hours ago

Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!

కృతి శెట్టి (Krithi Shetty)కి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా…

1 day ago

NTR: జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంట!

వద్దన్నా సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి (Venu Swamy), మరోసారి అదే పని చేశారు. గతంలో నాగచైతన్య-శోభితపై వివాదాస్పదంగా జాతకం…

1 day ago

Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే…

2 days ago