హీరోయిన్లు సింగిల్ గా ఉంటే, వాళ్ల లవ్ లైఫ్ పై పుకార్లు ఉంటాయి. అదే హీరోయిన్ తన ప్రేమను బయటపెడితే, ఇక పెళ్లిపై పుకార్లు మొదలవుతాయి. తమన్న విషయంలో రెండోది జరుగుతోంది.
విజయ్ వర్మతో తన లవ్ మేటర్ ను బయటపెట్టింది తమన్న. ఇద్దరం కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నామని వెల్లడించింది. అటు విజయ్ వర్మ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించాడు. తమన్నతో క్వాలిటీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని, ఆమెతో దిగిన 5వేల ఫొటోలు తన దగ్గరున్నాయని అన్నాడు.
ఇలా ఇద్దరూ ఎంచక్కా ప్రేమించుకుంటున్నారు. మరి పెళ్లెప్పుడు..? ఈ విషయం అడిగితే మాత్రం తమన్న ఫైర్ అయిపోతోంది.
తన పెళ్లిపై ఇప్పటికే చాలాసార్లు స్పష్టత ఇచ్చింది మిల్కీబ్యూటీ. సరైన టైమ్ లో పెళ్లి చేసుకుంటామని, ప్రస్తుతం తామిద్దరం కెరీర్ పైనే దృష్టిపెట్టామని గతంలోనే వెల్లడించింది. అయినప్పటికీ తాజాగా మరోసారి తమన్నకు ఇదే ప్రశ్న ఎదురైంది.
దీంతో కాస్త అసహనం వ్యక్తం చేసింది తమన్న. ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటూ కాస్త కటువుగా సమాధానం చెప్పింది. రీసెంట్ గా వచ్చిన స్త్రీ-2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ బ్యూటీ.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…