బాహుబలి 2 సినిమా రన్ టైమ్ ఎంత అన్న విషయంలో ఇక స్పెక్యులేషన్స్‌కి తెరపడింది. ఈ సినిమా రెండు గంటల యాభై నిమిషాల పాటు ఉంటుంది. సెన్సార్ సర్టిఫికెట్‌లో టైమ్‌ని ఫిక్స్ చేశారు. చాలా రోజులే క్రితమే సెన్సార్ పూర్తయింది. కానీ తాజాగా సర్టిఫికెట్ వచ్చింది. మరోవైపు, తెలంగాణలో ఐదు షోలు ప్రదర్శించేందుకు ఈ సినిమాకి అనుమతి లభించింది. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బాహుబలి చిత్ర నిర్మాత దేవినేని ప్రసాద్ కలిశారు. ఈ నెల 28 న బహుబలి -2 విడుదల సందర్బంగా చిత్రయూనిట్ కు శుభాకాంక్షాలు తెలిపారు మంత్రి.
”బాహుబలి చిత్రానికి ప్రభుత్వం అన్నిరకాలుగా సహయం అందిస్తుంది. 5 వ షో కు ప్రభుత్వం అనుమతిని అడిగారు. తప్పకుండా ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. బ్లాక్ టికెట్లు అమ్మితే కఠన చర్యలు తీసుకుంటాం. 15 రోజుల్లో అన్ని థియోటర్స్ లో అన్ లైన్ ద్వార టికెట్ల విక్రయాలు చేస్తామ”ని మంత్రి తలసాని తెలిపారు.
”బాహుబలి-2 చిత్రన్ని చూడాలని ప్రభుత్వనికి విజ్జప్తి చేశాం. ప్రభుత్వం అయిదు అటలు అడిపించేందుకు అనుమతి ఇవ్వడం సంతోషమ”ని నిర్మాత దేవినేని అన్నారు.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…
హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచి సంబంధం…
కియరా అద్వానీ (Kiara Advani) గురించి ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. టాక్సిక్ (Toxic) సినిమా చూసిన తర్వాత…
అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ (Lenin) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ…
కృతి శెట్టి (Krithi Shetty)కి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా…