ఇప్పటివరకు స్టేజ్ పై మాత్రమే బాలయ్య పాటలు విన్నాం. ఇకపై వెండితెరపై కూడా బాలయ్య గానామృతాన్ని వినొచ్చు. అవును.. నటసింహం మైక్ పుచ్చుకుంది. రసరమ్యంగా ఓ పాట అందుకుంది. 101వ సినిమాలో బాలయ్య స్వయంగా ఆలపించిన సాంగ్ ఉంది.
గతంలో పలు స్టేజ్ షోల్లో ఫిమేల్ సింగల్స్ తో కలిసి బాలయ్య పాటలు పాడారు. సరదా కోసం కావొచ్చు, ఛారిటీ కోసం కావొచ్చు… పాటలు పాడడం మాత్రం బాలయ్యకు కొత్తకాదు. ఆయన కారులో ప్రయాణిస్తూ కూడా ఉత్సాహంగా పాట అందుకుంటారని దగ్గరివాళ్లు చెబుతుంటారు. ఈ విషయాలన్నీ తెలిసిన పూరి జగన్నాధ్ ఆయన చేతికి మైక్ ఇచ్చేసి, రికార్డింగ్ థియేటర్ లోకి పంపించాడు.
హీరోల్ని యాక్టింగ్ కే పరిమితం చేయడం అటు పూరికి, ఇటు సంగీత దర్శకుడు అనూప్ కు అస్సలు ఇష్టముండదు. వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడు బాలయ్యను కూడా వదల్లేదు. తాజాగా ఈ సాంగ్ రికార్డు చేశారు. స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. బాలయ్య 101వ సినిమాకు ఇదే మేజర్ హైలెట్ అంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…