న్యూస్

Ashok Kumar: హీరో చేస్తానని మోసం చేసిన భాగమతి దర్శకుడు

సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు చేశారు.

ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మబలికి అతని తల్లిదండ్రుల నుంచి సుమారు రూ.3.5 కోట్లు తీసుకుని, హామీని నెరవేర్చకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి.

బాధిత యువకుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబులను విచారణకు పిలిచి ఈఓడబ్ల్యూ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

హనుమంతరావు ఫిర్యాదులో, తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తానని చెప్పి అశోక్‌బాబు పలుమార్లు డబ్బులు తీసుకున్నారని, అయితే సినిమా చేయకపోవడమే కాకుండా తీసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించలేదని పేర్కొన్నారు.

గుడ్లూరి అశోక్‌బాబు గతంలో భాగమతి, పిల్ల జమీందార్, ఆకాశ రామన్న తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

TeluguCinema

Recent Posts

ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…

1 day ago

Sreeleela: లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…

1 day ago

Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచి సంబంధం…

1 day ago

Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా

కియరా అద్వానీ (Kiara Advani) గురించి ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. టాక్సిక్ (Toxic) సినిమా చూసిన తర్వాత…

2 days ago

Lenin లెక్కలు వేసుకొని చెయ్యలేదు: నాగార్జున

అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ (Lenin) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ…

2 days ago

Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!

కృతి శెట్టి (Krithi Shetty)కి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా…

2 days ago