రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న “పెద్ది” (Peddi) సినిమా విడుదల తేదీపై పెదవి విప్పాడు దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu). ధనుష్ హీరోగా రూపొందిన “కర” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బుచ్చిబాబు హాజరయ్యాడు. అక్కడ అభిమానులు పెద్ది పెద్ది అని అరవడంతో రిలీజ్ డేట్ చెప్పాడు.
“జూన్ 25న వస్తుంది,” అని ప్రకటించాడు.
ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దాంతో అభిమానుల్లో చాలా ఆందోళన ఉంది. అందుకే ఇలా క్లారిటీ ఇచ్చాడు బుచ్చిబాబు.
ప్రస్తుతం “పెద్ది” సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్, శృతి హాసన్ ఈ పాటలో నటిస్తున్నారు. ఈ పాట షూటింగ్ ఈ నెల 30 వరకు సాగుతుంది. దాంతో సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది. దాంతో, జూన్ 25న విడుదల చేసేందుకు మార్గం సుగమం అయింది.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…