వయసు 28.. ఆస్తి 28 కోట్లు

కియరా అద్వానీ.. కెరీర్ స్టార్ట్ చేసి జస్ట్ ఆరేళ్లు మాత్రమే అయింది. అయితేనేం ఈ 6 ఏళ్లలో ఎంతో క్రేజ్ తో పాటు మరెంతో ఆస్తి సంపాదించుకుంది. ఈరోజు ఈ అమ్మడు తన 28వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె సంపాదనపై సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి డిస్కషన్ నడుస్తోంది

కియరా అద్వానీకి ప్రస్తుతం 28 కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చని ఓ అంచనా. “లస్ట్ స్టోరీస్” ముందు వరకు ఆమెకు పెద్దగా పారితోషికం అందలేదు. అంతకంటే ముందు ఆమె చేసిన సినిమాలు కూడా తక్కువే. ఎప్పుడైతే “లస్ట్ స్టోరీస్” హిట్ అయిందో.. ఆ వెంటనే ఇటు తెలుగులో అటు హిందీలో చకచకా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

అలా ఇప్పటివరకు చేసిన సినిమాలతో పాటు యాడ్స్, స్పెషల్ ప్రమోషన్స్ తో కలిపి కియరా.. 28 ఏళ్లు వచ్చేటప్పటికే 28 కోట్లు సంపాదించిందనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఈ ఏడాదికి సంబంధించి మరో 4 సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటి పారితోషికాలు కూడా కలుపుకుంటే లెక్క కనీసం 35 కోట్లకు చేరుతుందని అంటున్నారు.

మరోవైపు కియరా అద్వానీ తన పుట్టినరోజును ఇంట్లోనే తల్లిదండ్రుల మధ్య సెలబ్రేట్ చేసుకుంటోంది. వాటికి సంబంధించిన పిక్స్ ను కూడా ఆమె షేర్ చేసింది.

TeluguCinema

Recent Posts

Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…

23 hours ago

వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు Trishaకి పంపారా?

మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్…

24 hours ago

సోనీ లివ్లో భారీ ప్రాజెక్ట్‌ చెయ్యనున్న Samantha

సమంత (Samantha) ఇటీవలే పెద్ద హిట్ అందుకొన్నారు. మా ఇంటి బంగారం ఆమె ఖాతాలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.…

1 day ago

666 Operation Dream Theatre: టీజర్‌ విడుదల

'666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌' (666 Operation Dream Theatre) టీమ్‌ మీడియాకు టీజర్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో…

1 day ago

Preity Zinta: ఈమె కూడా ఫేక్ వీడియోల బాధితురాలే!

నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి…

2 days ago

Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం

కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే…

2 days ago